Wednesday, 7 May 2014

శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం

The Avarice is the only enemy of scientific knowledge

ఈసురోమంటున్న దేశ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం... ‘సైన్సు.. సైన్సు... సైన్సు’ అని ప్రముఖ నోబెల్ గ్రహీత -  శాస్త్రజ్ఞుడు సర్ సి.వి.రామన్  అనేవారట . ఈ ప్రపంచాన్ని స్వార్ధం ఎంతగా వేదించినదో, వేదిస్తున్నదో వివరించే వ్యాసాల సమా'హారం' ఈ ప్రచురణ. స్వార్ధం, మతమౌఢ్యం – ప్రాచీనకాలం నుండి కూడా శాస్త్రీయ, విజ్ఞాన వికాసానికి ఎలా అడ్డుపడ్డాయో, ఎందఱో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మేధావులను ఎంతగా హింసించాయో ఈ పుస్తకం లో వివరించాను.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

No comments:

Post a Comment