Sunday, 4 May 2014

మే’నరకాలు’

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


మేనరకాలు 

“To live is to belive that one did not die”— (మరణించకుండా ఉండడం జీవితం కాదు) Matter Link అన్న మాటలకు  ఉత్తేజము చెంది వ్రాసిన పుస్తకము ఈ మేనరకాలు.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

1 comment:

  1. మేనరికాల వల్ల కలిగే జెనెటిక్ అవకరాల (వీటి ప్రభావం సంతానం మీద పడుతుంది కదా) గురించి మీలాంటి విద్యాధికులు సమాజానికి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మెచ్చుకోదగినది. ఇదే అంశం మీద అలనాటి ప్రసిద్ధ రచయిత డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు 1970 / 1980వ దశాబ్దంలో “ఒకే రక్తం - ఒకే మనుషులు” అనే నవల వ్రాశారు. ఆనాటి ఒక తెలుగు వారపత్రికలో సీరియల్ గా కూడా వచ్చింది. మీరు చదివే ఉంటారు. మీరన్నట్లు ఇది ఒక సామాజిక సమస్య.
    (మీ బ్లాగ్ నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. అందువల్లే నాలుగేళ్ళ కిందటి టపా మీద ఇప్పుడు కామెంట్ వ్రాస్తున్నాను)

    ReplyDelete