Friday, 11 July 2014

భారతీయుడా... మానవుడిగా మేలుకో....

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

భారతీయుడా..... మానవుడిగా మేలుకో ....
Energising Indian youth

స్వామీ వివేకానంద 150 వ జయంతోత్సవాలు తూతూ మంత్రంగా జరుపుకుంటున్న సందర్భం లో... ఆయన కలలు గన్న మహాధైర్యశాలులు , వీరులు, ధీరులు, క్రియాశీలురు, అప్రతిహతమైన శక్తివంతులు, అఖండమైన ఉత్సాహం కలవారు ఏరీ...ఎక్కడా కనిపించరేం?- అందుకే స్వామీ వివేకానంద “నా వైపు చూడొద్దు, మే వైపే చూసుకోండి ” అనే వారట.....
‘ కొండమీది కోతినైన తెచ్చుకోవచ్చు గాని గతించిన కాలాన్ని మళ్లీ కళ్ళజుడగలగడం కల్ల’ అన్న మహా కవి శ్రీ శ్రీ ప్రతీ ఒక్క వ్యక్తికి, ప్రతీ దేశానికి, ప్రాంతానికి, వర్తిస్తుంది .... 

‘కాలం విలువ’ తెలియని దేశం ఈ భూప్రపంచం లో ఏదైనా ఉన్నదంటే అది మన దేశ మొక్కటి మాత్రమే అనే నేపథ్యంలో వ్రాసింది ఈ పుస్తకం..

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "
ఈ పుస్తకం (e-book)- http://kinige.com/book/Bharatiyuda+Manavudiga+Meluko లో లభ్యం

Reviews and comments


1 comment:

  1. మీరు ఈ అనుబంధ ప్రచురణను క్రింద లింక్ ద్వారా చూడవచ్చు
    https://drive.google.com/file/d/0B7BSqx5VYeKSVGxEZTIyNjFick0/edit?usp=sharing

    ReplyDelete