శ్రీమతి పత్తి సుమతి
(+918790499405)
మరో మహా సంగ్రామం - నిర్భయ స్త్రీ శక్తి సేన:
నిర్భయ సంఘటన దేశ
రాజధానిలో జరిగినప్పుడు – ఒక మహిళా గా నేను చాల ఉద్వేగము , ఆక్రోశము, అంతులేని
ఆవేదనకు గురైయ్యాను- అత్యాచారాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయ్..... ఈ విష సంస్కృతికి
అడ్డుకట్ట వేయలేని మన దౌర్భాగ్య సామజిక పరిస్థితులకు కలత చెంది ఈ పుస్తకము లో –
అన్ని వర్గాలకు చెందిన మహిళా సమాఖ్యలను కూడగట్టుకొని “నిర్భయ స్త్రీ శక్తి సేన” -
గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏర్పరిచి విస్తరింప చేయాలనీ ముఖ్య ఉద్దేశం తో వ్రాయడం జరిగినది.
ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :
"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో"
మరియు
"వైజాగ్ పేజెస్ "
No comments:
Post a Comment