Tuesday, 29 April 2014

నేను - నా రచనలు


మన సంస్కృతి సంప్రదాయాలు మహోన్నతమైనవని చెప్పుకుంటున్నా, అంధవిశ్వాసాలు,
మేనరికాల మహమ్మారి, కులవ్యవస్థ ఉన్నంతకాలం మనం ఒక్క అడుగు కూడా వేయలేము. ఒకప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పి, విశేష విజ్ఞానాన్ని అందించిన ఈ దేశంలో ఈనాడు, ఏ ఒక్క రంగంలోను, నిర్దిష్టమైన అభివృద్ధిని సాధించలేకపోతున్నాము. అందుకు ప్రధాన కారణం బలహీనమైన మన జన్యువులే అని నమ్ముతూ సమాజంలో జన్యు అవగాహన పెరగాలని  ఆకాంక్షిస్తున్నాను.

ఇది చదివిన ప్రతివారూ, ముఖ్యంగా యువత, మరికొంత మందికి చెప్పి సమాజం లో జన్యుఅవగాహన పెంచడానికి తొడ్పడాలనే అభిలాషతో వ్రాసిన పుస్తకాలు

                           ********


1) మన జీనోమ్ మారాలి -జూలై 2004

2) ఒకే రక్త ఘోష -జూలై 2005

3) జీన్ విజన్ - జూలై 2005

4) జన్యు అవగాహన -జూలై 2006

5) జన్యు విధ్వంసం -జూలై 2006

6) అవశేషాలు - జూలై 2006

7) చదువుల ఉరి - నవంబర్ -2006

8) జన్యు తేజాలు - సెప్టెంబర్ 2009

9) శబ్ద సునామీ - సెప్టెంబర్ 2009

10) మే'నరకాలు' - ఆగస్టు 2010 

11) కోటికొక్కరు...జెన్నీమార్క్స్ - మార్చ్ 2011

12) శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం - ఆగస్టు 2011

13) ఒక మహా ఆవిర్భావం తర్వాత - నవంబర్ 2013

14) మరో మహా సంగ్రామం - జనవరి 2014

15) భారతీయుడా... మానవుడిగా మేలుకో  - ఆగష్టు 2014

16) కాలం గెలుపు  - డిసెంబర్ 2014

17) ఈసురోమని చదువులుంటే .....  - 2015

18) "....యావత్తు మన వేదాలలో వున్నాయష" - 2015

19) 'అమ్మ కోసమైనా ...' - 2016

20) "ది ఎలెవన్ కాజస్ ఫర్ ది డిజెనెరేషన్ ఆఫ్ ఇండియా "  -  2016

21) ఈసురోమని  చదువులుంటే దేశమేగతి బాగుపడునోయ్...  -  2017

22) Modi is the redoubtable leader of this Era -  2017

23) విశ్వ యుద్ధంలో మనమెక్కడ .... -  2017

24) వజ్ర పుష్పం   -  2018

పై పుస్తకాల ప్రతులు  విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో మరియు వైజాగ్  pages షాపు లో దొరకును .

No comments:

Post a Comment