శ్రీమతి పత్తి సుమతి
(+918790499405)
జన్యుతేజాలు :
“వీరులు లేని భూమి దుఃఖంలో వుంటుంది వీరుల కోసము పడిగాపులు కాస్తున్న భూమి మరింత
దుఃఖంలో వుంటుంది” అన్న
బెర్తోల్ద్ బ్రెహ్ట్ మాటలకు ఉత్తేజము చెంది వ్రాసిన పుస్తకము ఈ
జన్యుతేజాలు. ఈ పుస్తకములో జన్యు వైవిధ్యముతో సంక్రమించిన మేధస్సు,సామర్ధ్యముతో
మహోన్నత వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల వ్యక్తిత్వ చిత్రణలు
ఉన్నాయి.
ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :
"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో"
మరియు
"వైజాగ్ పేజెస్ "
No comments:
Post a Comment