శ్రీమతి పత్తి సుమతి
(+918790499405)
ఒక మహా
ఆవిర్భావం తరువాత :
ఈ
మధ్య కాలం లో మహా కవి శ్రీ శ్రీ యొక్క ఔన్నత్యము
వివరించడం కన్నా ఆయన బలహీనతలను ఎత్తి
చూపే వ్యాసాలు ఎక్కువగా వెలువడుతున్న నేపద్యం లో శాస్త్రీయంగా ఆయన జీవన
ప్రస్థానాన్ని అధ్యయనము చేసి వ్రాసిన వ్యాసాల సమాహారం ఈ పుస్తకము.
ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :
"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో"
మరియు
"వైజాగ్ పేజెస్ "
No comments:
Post a Comment