Showing posts with label జన్యు అవగాహన. Show all posts
Showing posts with label జన్యు అవగాహన. Show all posts

Sunday, 4 May 2014

ఇతర రచనలు

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


“Everyone knows someone who has Diabetes in India”
                                   And
“Everyone knows someone who is affected by consanguineous marriages in south India”  

 ఈ మాటలు మన జీవితాలలో తరచుగా వింటున్నాము- నేను నా ఉపాధ్యాయ వృత్తిలో అనేక జీవితాలను దగ్గరగా పరిశీలించి రాసినవి ఈ శాస్త్రీయమైన జన్యు పరిజ్ఞానము లేకపోవడమువలన భారతీయ సమాజం ఎంతగా బలహీనపడతున్నదో అనేక కోణాలలో విశ్లేషించి ఈ పుస్తకాలలో వివరించడము జరిగింది.

ఈ పుస్తకాలు లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 

"వైజాగ్ పేజెస్ "