Wednesday 7 May 2014

శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం

The Avarice is the only enemy of scientific knowledge

ఈసురోమంటున్న దేశ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం... ‘సైన్సు.. సైన్సు... సైన్సు’ అని ప్రముఖ నోబెల్ గ్రహీత -  శాస్త్రజ్ఞుడు సర్ సి.వి.రామన్  అనేవారట . ఈ ప్రపంచాన్ని స్వార్ధం ఎంతగా వేదించినదో, వేదిస్తున్నదో వివరించే వ్యాసాల సమా'హారం' ఈ ప్రచురణ. స్వార్ధం, మతమౌఢ్యం – ప్రాచీనకాలం నుండి కూడా శాస్త్రీయ, విజ్ఞాన వికాసానికి ఎలా అడ్డుపడ్డాయో, ఎందఱో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మేధావులను ఎంతగా హింసించాయో ఈ పుస్తకం లో వివరించాను.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

Sunday 4 May 2014

కోటికొక్కరు ... జెన్నీ మార్క్స్

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

కోటికొక్కరు ... జెన్నీ మార్క్స్:

భారత దేశ పవిత్ర పురాణ ఇతిహాసాలను ఆధునిక రచయిత(త్రు)లు వారి విపరీత అసాధారణ ఊహాజనితమైన రచనలూ, వ్యాఖ్యానాలూ చేస్తున్న ఈ తరుణం లో వ్యక్తి, వ్యవస్థలు , ఉద్యమాలు, పోరాటాలు అధిగమించి విస్వమనవీయత కోరుకున్న కార్ల్ మార్క్స్ కు జీవితాంతం సహధర్మచారిణి గా ఉంటూ ఉద్యమానికి ఊపిరిపోసిన జెన్నీ మార్క్స్ జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు గురించి ఈ పుస్తకంలో వివరిచడం జరిగింది.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "
Reviews


మరో మహా సంగ్రామం

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

మరో మహా సంగ్రామం    నిర్భయ స్త్రీ శక్తి సేన:

నిర్భయ సంఘటన దేశ రాజధానిలో జరిగినప్పుడు – ఒక మహిళా గా నేను చాల ఉద్వేగము , ఆక్రోశము, అంతులేని ఆవేదనకు గురైయ్యాను- అత్యాచారాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయ్..... ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయలేని మన దౌర్భాగ్య సామజిక పరిస్థితులకు కలత చెంది ఈ పుస్తకము లో – అన్ని వర్గాలకు చెందిన మహిళా సమాఖ్యలను కూడగట్టుకొని “నిర్భయ స్త్రీ శక్తి సేన” - గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏర్పరిచి విస్తరింప చేయాలనీ ముఖ్య ఉద్దేశం తో వ్రాయడం జరిగినది.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

ఒక మహా ఆవిర్భావం తరువాత

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

ఒక మహా ఆవిర్భావం తరువాత :
ఈ మధ్య కాలం లో మహా కవి శ్రీ శ్రీ యొక్క ఔన్నత్యము  వివరించడం కన్నా  ఆయన బలహీనతలను ఎత్తి చూపే వ్యాసాలు ఎక్కువగా వెలువడుతున్న నేపద్యం లో శాస్త్రీయంగా ఆయన జీవన ప్రస్థానాన్ని అధ్యయనము చేసి వ్రాసిన వ్యాసాల సమాహారం ఈ పుస్తకము. 

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

చదువుల ఉరి

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


చదువుల ఉరి:

ఆట, పాట, మాట కరువైన కార్పోరేట్ పంజరాలలో చదువు’కొంటూ’ విలవిల లాడుతున్న నేటి భవిత వ్యధ , వేదనను ఈ కథా సంపుటి లో వ్యాఖ్యానించడం జరిగినది. 

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

శబ్ద సునామి

  శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


శబ్ద సునామి :

“ భారత దేశం లో భక్తి రసం తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజ్ స్కీము లేక డేంజెర్ గా మారుతున్నది” - అన్న గజ్జల మల్లారెడ్డి మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమని నమ్మి వ్రాసినదే  ఈ పుస్తకము.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

ఇతర రచనలు

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


“Everyone knows someone who has Diabetes in India”
                                   And
“Everyone knows someone who is affected by consanguineous marriages in south India”  

 ఈ మాటలు మన జీవితాలలో తరచుగా వింటున్నాము- నేను నా ఉపాధ్యాయ వృత్తిలో అనేక జీవితాలను దగ్గరగా పరిశీలించి రాసినవి ఈ శాస్త్రీయమైన జన్యు పరిజ్ఞానము లేకపోవడమువలన భారతీయ సమాజం ఎంతగా బలహీనపడతున్నదో అనేక కోణాలలో విశ్లేషించి  పుస్తకాలలో వివరించడము జరిగింది.

ఈ పుస్తకాలు లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 

"వైజాగ్ పేజెస్ "

మే’నరకాలు’

శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)


మేనరకాలు 

“To live is to belive that one did not die”— (మరణించకుండా ఉండడం జీవితం కాదు) Matter Link అన్న మాటలకు  ఉత్తేజము చెంది వ్రాసిన పుస్తకము ఈ మేనరకాలు.

ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "

Saturday 3 May 2014

జన్యుతేజాలు

                                                                                                       శ్రీమతి పత్తి సుమతి 
                                                                            (+918790499405)

జన్యుతేజాలు :
వీరులు లేని భూమి దుఃఖంలో వుంటుంది వీరుల కోసము పడిగాపులు కాస్తున్న భూమి మరింత  దుఃఖంలో వుంటుంది”  అన్న బెర్తోల్ద్ బ్రెహ్ట్ మాటలకు ఉత్తేజము చెంది వ్రాసిన పుస్తకము ఈ జన్యుతేజాలు. ఈ పుస్తకములో జన్యు వైవిధ్యముతో సంక్రమించిన మేధస్సు,సామర్ధ్యముతో మహోన్నత వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల వ్యక్తిత్వ చిత్రణలు ఉన్నాయి.


ఈ పుస్తకం లభ్యమయ్యే చోటు :

"విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో" 
మరియు 
"వైజాగ్ పేజెస్ "